Komuram Bheem Asifabad: కౌటాల మండలంలో MLA కోనేరు కోనప్ప పర్యటన

విధాత‌: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. పార్డి గ్రామంలో హనుమాన్ అలయానికి 5 లక్షల రూపాయలు, మాతాజి ఆలయానికి మరో  రూ. 5లక్షలు అందజేస్తాని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. పార్ది రోడ్ అభివృద్ధికి రూ.15లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో సాండ్ గాం గ్రామంలో త్రాగునీటి కోసం బోర్వెల్ సదుపాయాలు, లిఫ్ట్ ఇరిగేషన్‌కు కావలసిన చ‌ర్య‌లు చేప‌డ‌తాన‌ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే […]

Komuram Bheem Asifabad: కౌటాల మండలంలో MLA కోనేరు కోనప్ప పర్యటన

విధాత‌: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. పార్డి గ్రామంలో హనుమాన్ అలయానికి 5 లక్షల రూపాయలు, మాతాజి ఆలయానికి మరో రూ. 5లక్షలు అందజేస్తాని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. పార్ది రోడ్ అభివృద్ధికి రూ.15లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

మండలంలో సాండ్ గాం గ్రామంలో త్రాగునీటి కోసం బోర్వెల్ సదుపాయాలు, లిఫ్ట్ ఇరిగేషన్‌కు కావలసిన చ‌ర్య‌లు చేప‌డ‌తాన‌ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విశ్వనాథ్ ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.