తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్
విధాత: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలో వాతావరణ శాఖ ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.