తెలంగాణలో ఇంటర్ ద్వితీయ పరీక్షలు రద్దు…

తెలంగాణలో కోవిడ్19 నేపథ్యంలో ఇంటర్ పరీక్షల రద్దుకు నిర్ణయం. ఇప్పటికే మొదటి సంవత్సర పరీక్షలు రద్దు. మొదటి సంవత్సర మార్కుల ఆధారంగా రెండవ సంవత్సరం మార్కులు. ప్రాక్టీకల్స్ లో అందరికి గరిష్టంగా మార్కులు.

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ పరీక్షలు రద్దు…

  • తెలంగాణలో కోవిడ్19 నేపథ్యంలో ఇంటర్ పరీక్షల రద్దుకు నిర్ణయం.
  • ఇప్పటికే మొదటి సంవత్సర పరీక్షలు రద్దు.
  • మొదటి సంవత్సర మార్కుల ఆధారంగా రెండవ సంవత్సరం మార్కులు.
  • ప్రాక్టీకల్స్ లో అందరికి గరిష్టంగా మార్కులు.