గ‌ద్ద‌ర్ కూతురువెన్నెల‌కు తెలంగాణ స‌మాఖ్య మ‌ద్ద‌తు

గ‌ద్ద‌ర్ కూతురువెన్నెల‌కు తెలంగాణ స‌మాఖ్య మ‌ద్ద‌తు

విధాత‌: ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ కూతురు, కాంగ్రెస్ అభ్య‌ర్థి వెన్నెల‌కు తెలంగాణ స‌మాఖ్య మ‌ద్దతు తెలిపింది. ఈ మేర‌కు తెలంగాణ స‌మాఖ్య సంఘాల నాయ‌కులు, మేథావులు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరి, ఆర్గ‌నైజింగ్ క‌న్వీన‌ర్ క‌రుణాక‌ర్ దేశాయి, తెలంగాణ ఉద్యమ కారుల జాక్ కన్వీనర్ రామగిరి ప్రకాష్ త‌దిత‌రులు ఒక స‌మావేశంలో తెలియ‌జేశారు.