మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి.. సరికొత్త నినాదంతో కాంగ్రెస్ ప్రచారం

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీలు, వాటి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన వీడియోలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ పాత్రధారి హామీలు ఇవ్వడం, వాటిని ప్రజలు ఎత్తిచూపడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వెయ్యాలి..❓
❌ కొలువులు ఏవి.
❌ పేపర్ లీకేజీలు.
❌ రుణమాఫీ.
❌ ధరణి పోర్టల్ తో దగా.
❌ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు.