వైన్స్ టెండ‌ర్స్ కి పోటెత్తుతున్న దర‌ఖాస్తులు

విధాత‌: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఒక్క రోజే గడువు ఉండటంతో బుధవారం దాదాపు 15 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటితో దరఖాస్తుల సంఖ్య 29 వేలకు చేరుకుంది. గురువారం మరో 30 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. దుకాణం వచ్చినా, రాకపోయినా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. దాంతో కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి కనీసం రూ.1200 కోట్లు వచ్చే […]

వైన్స్ టెండ‌ర్స్ కి పోటెత్తుతున్న దర‌ఖాస్తులు

విధాత‌: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఒక్క రోజే గడువు ఉండటంతో బుధవారం దాదాపు 15 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటితో దరఖాస్తుల సంఖ్య 29 వేలకు చేరుకుంది. గురువారం మరో 30 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. దుకాణం వచ్చినా, రాకపోయినా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. దాంతో కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి కనీసం రూ.1200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. చివరి తేదీని పొడిగించే అంశంపైనా అధికారులు దృష్టి సారించారు.