తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్

విధాత: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ - కుల ధ్రువీకరణ పత్రం అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది - సుప్రీం స్టే ఇవ్వడంతో శ్రీవారి దర్శనం చేసుకున్నా - తెలుగు ప్రజల వల్లే నాకు పేరు వచ్చింది - తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా - రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తా - కరోనాప్రభావం తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్ధించా.. ఎంపీ నవనీత్ కౌర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్

విధాత: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ – కుల ధ్రువీకరణ పత్రం అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది – సుప్రీం స్టే ఇవ్వడంతో శ్రీవారి దర్శనం చేసుకున్నా – తెలుగు ప్రజల వల్లే నాకు పేరు వచ్చింది – తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా – రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తా – కరోనాప్రభావం తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్ధించా.. ఎంపీ నవనీత్ కౌర్