దేశవ్యాప్తంగా 152 మంది పోలీసులకు మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు
విధాత:కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు దేశవ్యాప్తంగా 152 మంది పోలీసులు ఎంపికయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికైనట్లు కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున మెడల్ అందుకోనున్నట్లు కేద్రం వెల్లడించింది.