సుప్రీంకోర్టులో,హైకోర్టులలో పెండింగ్‌ కేసులో తెలుసా.. తెలిస్తే షాక్

సుప్రీంకోర్టులో 67,898 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.హైకోర్టులలో 5.82 మిలియన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.జిల్లా కోర్టులలో 33.7 మిలియన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న మొత్తం 40 మిలియన్ కేసుల్లో 50,846 కేసులు 35 సంవత్సరాల నాటివి.వాటిలో 1.7 లక్షలు రేప్ కేసులు…!!! విధాత:అయినా గానీ కేసులు పెండింగులో ఉండడం,కోర్టుల ( కొలీజియం ) వ్యవస్థ ఇంత పేలవంగా పనిచేయడం అసలు ‘ కేసులు పెండింగు ‘ ఉపయోగకరమైన సూచిక కాదనడం మీరు మాహానుభావులండి నూతలపాటి వెంకటరమణ. […]

సుప్రీంకోర్టులో,హైకోర్టులలో పెండింగ్‌ కేసులో తెలుసా.. తెలిస్తే షాక్

సుప్రీంకోర్టులో 67,898 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
హైకోర్టులలో 5.82 మిలియన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లా కోర్టులలో 33.7 మిలియన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

పెండింగ్‌లో ఉన్న మొత్తం 40 మిలియన్ కేసుల్లో 50,846 కేసులు 35 సంవత్సరాల నాటివి.వాటిలో 1.7 లక్షలు రేప్ కేసులు…!!!

విధాత:అయినా గానీ కేసులు పెండింగులో ఉండడం,కోర్టుల ( కొలీజియం ) వ్యవస్థ ఇంత పేలవంగా పనిచేయడం అసలు ‘ కేసులు పెండింగు ‘ ఉపయోగకరమైన సూచిక కాదనడం మీరు మాహానుభావులండి నూతలపాటి వెంకటరమణ.

ఒకసారి అమెరికాతో పోల్చిచూదాం

ప్రతి సంవత్సరం దాఖలైయే కేసులు: భారతదేశం – 17 మిలియన్లు; USA -100.4 మిలియన్లు.ఒక మిలియన్ జనాభాకు న్యాయమూర్తులు: భారతదేశం – 20; USA – 121.న్యాయవ్యవస్థలో స్థానాలు ఖాళీగా ఉన్నాయి: భారతదేశం – 37%; USA – 1%.
పెండింగ్ కేసులు: భారతదేశం – 40 మిలియన్లు; USA – 0.4 మిలియన్.మన దేశంలో ‘ కమ్యూనికృష్టులు రూపొందించిన కొలీజియం పద్ధత్తిలో ‘ పనిచేస్తున్న న్యాయ వ్యవస్ధ కనీసం నెమ్మదిగా అయినా నడవడం లేదు! అది పూర్తిగా అగిపోయింది!!!

అయ్యా! మోడీ అత్యవసరంగా కొలీజియం వ్యవస్ధను రద్దు చేసి,
న్యాయవ్యవస్ధను ప్రక్షాలన చేయండి.