రాజ్యసభ రేసులో ఆరోగ్య శాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు
పుదుచ్చేరి,విధాత : రాజ్యసభ రేసులో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉన్నారు.ఈ నెల 15 నుంచి రాజ్యసభ నామినేషన్లు స్వీకరణ ఉండగా 22న నామినేషన్లకు చివరి తేదీ.23న స్క్రూటినీ,27న విత్ డ్రాయల్స్.వచ్చేనెల 4న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.పోలింగ్ అనంతరం అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు,6వ తేదీన ఎన్నిక వివరాలు ప్రకటించనున్న ఎలక్షన్ కమిషన్.