రూ.2 వేల కోట్లకు సెక్యూరిటీ బాండ్లను వేలం వేసిన రాష్ట్ర ప్రభుత్వం

విధాత: ఆర్బీఐ ద్వారా రూ.వెయ్యి కోట్ల చొప్పున వేర్వేరుగా సెక్యూరిటీల వేలం.20 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్ల విలువైన సెక్యూరిటీల వేలం వేయగా 15 ఏళ్ల కాలపరిమితితో మరో రూ.వెయ్యి కోట్ల విలువైన సెక్యూరిటీల వేలం వేయనున్నట్లు ప్రకతించింది.మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అధిక వార్షిక వడ్డీ రేట్లకు సెక్యురిటీల వేలం.20 ఏళ్ల కాలానికి 7.14 శాతం వడ్డీతో సెక్యూరిటీ బాండ్లు.