పెళ్లి చేసుకున్న హీరోయిన్ పూర్ణ.. ఫోటోలతో సర్‌ఫ్రైజ్

విధాత, సినిమా: హాట్ బ్యూటీ పూర్ణ తన అభిమానులకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది.. వెండితెరపై సెగలు పుట్టించిన పూర్ణ.. బుల్లి తెరపై కూడా జడ్జ్ గా వ్యవహరిస్తూ కుర్రకారు మనసు దోచుకుంటున్నది.. ఆ అందగత్తె ఇప్పుడు ఇల్లాలైంది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్‌. తెలుగులో ‘శ్రీమహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్‌’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు.. తాజాగా పూర్ణ దీపావళి సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త […]

పెళ్లి చేసుకున్న హీరోయిన్ పూర్ణ..  ఫోటోలతో సర్‌ఫ్రైజ్

విధాత, సినిమా: హాట్ బ్యూటీ పూర్ణ తన అభిమానులకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది.. వెండితెరపై సెగలు పుట్టించిన పూర్ణ.. బుల్లి తెరపై కూడా జడ్జ్ గా వ్యవహరిస్తూ కుర్రకారు మనసు దోచుకుంటున్నది.. ఆ అందగత్తె ఇప్పుడు ఇల్లాలైంది.

పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్‌. తెలుగులో ‘శ్రీమహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్‌’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు.. తాజాగా పూర్ణ దీపావళి సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్‌ అసిఫ్‌ ఆలీని వివాహం చేసుకున్నారు.. సోమవారం వీరి వివాహం దుబాయిలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్న ఖాసిమ్‌, షనీద్‌ అసిఫ్‌ ఆలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పూర్ణ.. తన భర్తను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు.