శబరిమలలో కోవిడ్ ఆంక్షలు సడలించండి
విధాత: శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయంలో కోవిడ్-19 ఆంక్షలను సడలించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్న వర్చువల్ క్యూ సిస్టమ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే భక్తులను అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని బోర్డు వెల్లడించింది.