భారీ అగ్నిప్రమాదం

గుజరాత్‌లోని భరూచ్ కొవిడ్ సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
అర్ధరాత్రి తర్వాత భారీ మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారమందుకున్న అధికారులు కొవిడ్ బాధితులను ఇతర ఆస్పత్రులకు తరలించారు.