కేంద్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రితో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

విధాత:కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్ ని కలిసి NRGS బకాయిల చెల్లింపులలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం గురించి మరియు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వలన కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించిన నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణ రాజు .