తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా NIA సోదాలు..
విధాత: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులు ఇళ్లల్లో కొనసాగుతున్న సోదాలు.హైదరాబాదులో మాజీ మావోయిస్టు రవిశర్మ, అనురాధ,ప్రకాశంలో కళ్యాణ్ రావు ఇంట్లో కొనసాగుతున్న సోదాలు.మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కొనసాగిన కళ్యాణ్ రావు.విశాఖపట్నంలో అనురాధ ఇంట్లో సోదాలు..మావోయిస్టుల తో సంబంధాలపై ఆరా తీస్తున్న ఎన్ఐఏ.ఇటీవల కాలంలో ఆర్కె జీవిత చరిత్ర పుస్తకం ప్రచురణపై ఆరా తీస్తున్న NIA.