పాకిస్తాన్ లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల

నేడు హైదరాబాద్ చేరుకోనున్న ప్రశాంత్ 2017 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి మిస్సైన ప్రశాంత్ మాదాపూర్ నందు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తున్న ప్రశాంత్ సీజర్ లాండ్ లో తన ప్రియురాలిని కలవడానికి వెలుతున్న క్రమంలో పాక్ కు చిక్కిన ప్రశాంత్ వాఘా సరిహద్దు లో భారత్ కు అప్పజెప్పిన పాక్ అధికారులు ప్రశాంత్ విడుదల తో ఆనందంలో మునిగిన ప్రశాంత్ కుటుంబం 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ […]

పాకిస్తాన్ లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల

నేడు హైదరాబాద్ చేరుకోనున్న ప్రశాంత్

2017 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి మిస్సైన ప్రశాంత్

మాదాపూర్ నందు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తున్న ప్రశాంత్

సీజర్ లాండ్ లో తన ప్రియురాలిని కలవడానికి వెలుతున్న క్రమంలో పాక్ కు చిక్కిన ప్రశాంత్

వాఘా సరిహద్దు లో భారత్ కు అప్పజెప్పిన పాక్ అధికారులు

ప్రశాంత్ విడుదల తో ఆనందంలో మునిగిన ప్రశాంత్ కుటుంబం

2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసిన ప్రశాంత్ తండ్రి బాబురావు.