డెల్టా వేరియంట్ పై మోదీని ప్రశ్నించిన రాహుల్
న్యూఢిల్లీ,వధాత : కొవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిని తెలుసుకునేందుకు, నిరోధానికి పెద్ద ఎత్తున ఎందుకు పరీక్షలు చేయలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వేరియింట్‌కు వ్యతిరేకంగా టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చెప్పాలని, పూర్తి సమాచారం ఎప్పుడు లభిస్తుందన్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు నియంత్రించే ప్రణాళిక ఏంటీ? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.