సీఎం జగన్‌కు ట్యాగ్ చేస్తూ రమణదీక్షితులు ట్వీట్
విధాత:శ్రీవారి ఆశీస్సులతో మీ పరిపాలనలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులంతా సంతోషంగా ఉన్నారు.మీ ఆదేశాలతో ఏప్రిల్ 2న ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.శ్రీవారి కైంకర్యాలను నిర్వహించనీయకుండా అడ్మిన్ మాతో ఆడుకుంటున్నారు.ఇప్పుడు మేము కోర్టును ఆశ్రయించాం.దయచేసి మా సమస్యపై స్పందించండి.అడ్మిన్ ను సరైన మార్గంలో పెట్టండి.అడ్మిన్ చర్చనీయాంశంగా మారారు.’’ అని జగన్‌కు రమణ దీక్షితులు ట్వీట్ చేశారు.