చెన్నైలో రెడ్ అల‌ర్ట్..!

రాష్ట్ర వ్యాప్తంగా చెన్నై తో పాటు 15 జిల్లాల్లో రెడ్ అలెర్ట్. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలకు భారీ వర్షాల సూచ‌న‌.పుదుకోట్టై, తిరువారురు,తేన్ కాశీ, తిరు నల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాధపురం, శివ గంగై జిల్లాలో వర్షం ముప్పు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. భారీ వ‌ర్షాల సూచ‌న మూలంగా చెన్నై నగరంలో మూడు ఎన్. డి. ఆర్.ఎఫ్ బలగాలు మోహరించాయి.12 జిల్లాల్లో నేడు, రేపు స్కూల్స్ సెలవు ప్రకటించిన ప్రభుత్వం,కన్యాకుమారి నుంచి చెన్నై […]

చెన్నైలో రెడ్ అల‌ర్ట్..!

రాష్ట్ర వ్యాప్తంగా చెన్నై తో పాటు 15 జిల్లాల్లో రెడ్ అలెర్ట్. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలకు భారీ వర్షాల సూచ‌న‌.పుదుకోట్టై, తిరువారురు,తేన్ కాశీ, తిరు నల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాధపురం, శివ గంగై జిల్లాలో వర్షం ముప్పు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

భారీ వ‌ర్షాల సూచ‌న మూలంగా చెన్నై నగరంలో మూడు ఎన్. డి. ఆర్.ఎఫ్ బలగాలు మోహరించాయి.12 జిల్లాల్లో నేడు, రేపు స్కూల్స్ సెలవు ప్రకటించిన ప్రభుత్వం,కన్యాకుమారి నుంచి చెన్నై మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న కావేరి నది, వైగై, థెన్- పెన్నై, భవానీ నదులు