తిరుమలలో నాగుపాము హాల్ చల్..
నామాల పార్కులో ఆరు అడుగుల నాగుపామును చూసి పరుగులు పెట్టిన పారిశుధ్య సిబ్బంది..టిటిడి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన పారిశుధ్య సిబ్బంది.పామును పట్టి అవ్వాఛారి కోన అటవీ ప్రాంతంలో వదిలేసిన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు..