ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
విధాత :పరీక్షలకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్లో ప్రణాళిక లేదు.. అంతా అనిశ్చితే ఉంది.అఫిడవిట్ లో పక్కా సమాచారం కనిపించలేదు.పరీక్షల నిర్వహణపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోండి.పరీక్షల వల్ల ఏ ఒక్కరు చనిపోయినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి.రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం.పలు వెరియంట్లు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా..ఎందుకిలా చేస్తున్నారు:సుప్రీం