కేంద్రం తీరుపై సుప్రీం గుర్రు..

విధాత‌: ట్రైబ్యునళ్ళలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది.సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదు… కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారా…! అని కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది సిజెఐ ధర్మాసనం.ట్రిబ్యునళ్ళలో ఖాళీల భర్తీపై కేంద్రం వ్యవహరిస్తున్న విధానంపై మండిపడిన ప్రత్యేక ధర్మాసనం. ట్రిబ్యునల్స్‌ను మూసివేయమంటారా?…. గతంలో రద్దు చేసిన అంశాలతో మళ్లీ మరో చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం ఎంటని సూటిగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు.