పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
విధాత:ఏపీకి 581కోట్లు, తెలంగాణకు 409 కోట్ల రూపాయలు గ్రాంటు విడుదల.పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశం.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి 969 కోట్లు, తెలంగాణకు 682 కోట్లు విడుదల.రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లోకి జమ అయిన పదిరోజుల్లో వాటిని స్థానిక పంచాయతీ ఖాతాలకు బదిలీ చేయాలి.పది రోజులు దాటితే వడ్డీతో సహా బదిలీ చేయాలని కేంద్ర ఆదేశం.