కేంద్ర మంత్రులను కలిసిన వైయస్ అవినాష్ రెడ్డి

విధాత:ఈ రోజు డిల్లీ లో పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి,రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ,గిరిదర్ ని కలిసి క్రింద తెలిపిన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరినారు. ముద్దనూరు నుండి కొడికొండ రోడ్డు చెక్‌పోస్ట్ వయా పులివెందుల, కదిరి, గోరంట్ల .-జమ్మలమడుగు నుండి నంద్యాల వయా నోస్సం,కోయిలకుంట్ల. అలాగే పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను కలిసి,విజయవాడ- కడప- చెన్నై మరియు చెన్నై-కడప-విజయవాడ ట్రూజెట్ విమాన […]

కేంద్ర మంత్రులను కలిసిన వైయస్ అవినాష్ రెడ్డి

విధాత:ఈ రోజు డిల్లీ లో పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి,రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ,గిరిదర్ ని కలిసి క్రింద తెలిపిన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరినారు.

  • ముద్దనూరు నుండి కొడికొండ రోడ్డు చెక్‌పోస్ట్ వయా పులివెందుల, కదిరి, గోరంట్ల .-జమ్మలమడుగు నుండి నంద్యాల వయా నోస్సం,కోయిలకుంట్ల.

అలాగే పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను కలిసి,విజయవాడ- కడప- చెన్నై మరియు చెన్నై-కడప-విజయవాడ ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రాంతీయ అనుసంధాన పథకం కింద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కొనసాగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినారు.