చంద్రబాబు కుప్పం పర్యటన పై మండిపడ్డ.. వై.వి సుబ్బారెడ్డి
విధాత: అరాచకాలు చేసే సంప్రదాయం వైసిపి కు లేదు, మా అధికారులకు లేదు.అమరావతి లో ఏవిధంగా బూతులు తిట్టి, దాడులు చేయించుకుని , ఢిల్లీ వరకు రంకెలు వేసారో.. ప్రజలు గమనిస్తున్నారు.ఢిల్లీ వెళ్లి పర్యటన కు వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలని కోరారు.కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేక పోతున్నాడు…జల్సి, ఈర్శ్య తో చంద్రబాబు ఉన్నారు, ప్రజలు బుద్ధి చెప్పారు, మరలా బుద్ధి చెబుతారని జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు తో శాశ్వతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి […]

విధాత: అరాచకాలు చేసే సంప్రదాయం వైసిపి కు లేదు, మా అధికారులకు లేదు.అమరావతి లో ఏవిధంగా బూతులు తిట్టి, దాడులు చేయించుకుని , ఢిల్లీ వరకు రంకెలు వేసారో.. ప్రజలు గమనిస్తున్నారు.ఢిల్లీ వెళ్లి పర్యటన కు వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలని కోరారు.కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేక పోతున్నాడు…జల్సి, ఈర్శ్య తో చంద్రబాబు ఉన్నారు, ప్రజలు బుద్ధి చెప్పారు, మరలా బుద్ధి చెబుతారని జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు తో శాశ్వతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండిపోతారనే భయంతో చేస్తున్న కార్యక్రమాలే ఇవన్నీ అని సుబ్బారెడ్డి వెల్లడించారు.