కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపాశేషు ప్రమాణస్వీకారం

విధాత:కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషుతో ప్రమాణస్వీకారం కార్యక్రమం చేయించిన మంత్రి పేర్ని నాని.సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు.కాపుల సంక్షేమo కోసం కృషి చేస్తా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు.కాపులను అన్ని రంగాల్లో రాణించాలి.కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు.