జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ 30కి వాయిదా

విధాత:వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన పై సిబిఐ కోర్టులో వాదనలు .వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 30కి వాయిదా లిఖితపూర్వక వాదనలు సమర్పణకు మరోసారి సమయం కోరిన సీబీఐ.కేసు విచారణ ఈనెల 30కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ .ఇప్పటికే లిఖితపూర్వక వాదనలు సమర్పించిన రఘురామకృష్ణంరాజు.