ఆంధ్రప్రదేశ్ లో స్కూల్/జూనియర్ కాలేజీల ఫీజుల నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం

విధాత‌: స్కూల్ ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. నర్సరీ నుంచి టెన్త్ వరకు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.గ్రామపంచాయతీ పరిధిలోని స్కూళ్లలోప్రైమరీ విద్యకు రూ.10,000, హైస్కూల్ విద్యకు రూ.12,000 ఉండ‌గా మున్సిపాలిటీలోని స్కూళ్లలోప్రైమరీ విద్యకు రూ.11,000 హైస్కూల్ విద్యకు రూ.15,000 ఉంది.కార్పోరేషన్ల పరిధిలోని స్కూళ్లలో ప్రైమరీ విద్యకు రూ.12,000, హైస్కూల్ విద్యకు రూ.18,000గా ఖరారు చేసింది. అలాగే కాలేజీలలో ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం. జూనియర్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు […]

ఆంధ్రప్రదేశ్ లో స్కూల్/జూనియర్ కాలేజీల ఫీజుల నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం

విధాత‌: స్కూల్ ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. నర్సరీ నుంచి టెన్త్ వరకు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.గ్రామపంచాయతీ పరిధిలోని స్కూళ్లలోప్రైమరీ విద్యకు రూ.10,000, హైస్కూల్ విద్యకు రూ.12,000 ఉండ‌గా మున్సిపాలిటీలోని స్కూళ్లలోప్రైమరీ విద్యకు రూ.11,000 హైస్కూల్ విద్యకు రూ.15,000 ఉంది.కార్పోరేషన్ల పరిధిలోని స్కూళ్లలో ప్రైమరీ విద్యకు రూ.12,000, హైస్కూల్ విద్యకు రూ.18,000గా ఖరారు చేసింది.

అలాగే కాలేజీలలో ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం. జూనియర్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామపంచాయతీల పరిధిలోని కాలేజీల్లో MPC/Bi.P.C కోర్సులకు రూ.15,000, ఇతర గ్రూపులకు రూ.12,000 గా నిర్ణయించింది.

మున్సిపాలిటీ పరిధిలో కాలేజీల్లో MPC/Bi.P.C కోర్సులకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15,000గా ఖరారు చేసింది. కార్పోరేషన్ల పరిధిలోని కాలేజీల్లో MPC/Bi.P.C కోర్సులకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18,000గా నిర్ణయించింది.