ఏమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సోమవారమే

విధాత‌,అమరావతి:సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. నూతన ఏమ్మెల్సీ లతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం.. ప్రొటెం చైర్మన్ గా బాలసుబ్రహ్మణ్యంను నియమిస్తూ గవర్నర్ హరిచందన్ ఉత్తర్వులు.. సోమవారం మండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్న తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, మోషేను రాజు..

ఏమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సోమవారమే
  • విధాత‌,అమరావతి:సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు..
  • నూతన ఏమ్మెల్సీ లతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం..
  • ప్రొటెం చైర్మన్ గా బాలసుబ్రహ్మణ్యంను నియమిస్తూ గవర్నర్ హరిచందన్ ఉత్తర్వులు..
  • సోమవారం మండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్న
  • తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, మోషేను రాజు..