తెనాలిలో పోలీసులను పరుగులు పెట్టించిన మహిళలు
విధాత:ఊరిచివర ఆకతాయిలు వేధిస్తున్నారంటూ దిశ యాప్ ద్వారా డయల్ 100 కు మహిళల ఫోన్.ఫోన్ కాల్ అందుకుని ఆగమేఘాల మీద నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలికి చేరుకున్న త్రీటౌన్ సిఐ కె రాఘవేంద్ర,సిబ్బంది .చివరికి జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెమో కాల్ గా తెలుసుకుని ఊపిరిపీల్చుకున్న పోలీసులు. మహిళ నుండి ఫోన్ రాగానే రెండు కిలోమీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో సిబ్బందితో సహా చేరుకున్న త్రీ టౌన్ సిఐ […]

విధాత:ఊరిచివర ఆకతాయిలు వేధిస్తున్నారంటూ దిశ యాప్ ద్వారా డయల్ 100 కు మహిళల ఫోన్.ఫోన్ కాల్ అందుకుని ఆగమేఘాల మీద నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలికి చేరుకున్న త్రీటౌన్ సిఐ కె రాఘవేంద్ర,సిబ్బంది .చివరికి జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెమో కాల్ గా తెలుసుకుని ఊపిరిపీల్చుకున్న పోలీసులు.
మహిళ నుండి ఫోన్ రాగానే రెండు కిలోమీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో సిబ్బందితో సహా చేరుకున్న త్రీ టౌన్ సిఐ కె రాఘవేంద్ర