రిజిస్ట్రేషన్ శాఖలో చలనా కుంభకోణంలో వైసీపీ పెద్దల హస్తం
విధాత:మంత్రి నుంచి అనేకమంది వైసీపీ పెద్దలకు కోట్ల రూపాయలు వాటాలు వెళ్ళాయి,చాలనాల కుంభకోణం లో మంత్రి రాజీనామా చేసి దర్యాప్తు చేస్తే కొంత అయినా నిజాలు బయటకు వస్తాయన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా. వైసీపీ ప్రభుత్వం అధికారులపై విచారణా చేసి చేతులూ దులుపుకోవాలను కోవటం కుట్రలో భాగమే ఇది గతములో జరిగిన నకిలీ స్టాంపుల స్కాం తెల్గి నీ మించి ఏపీ లో వైసీపీ నాయకులు దోచేశారు.వైసీపీకి చిత్త శుద్ది ఉంటే మొత్తం […]

విధాత:మంత్రి నుంచి అనేకమంది వైసీపీ పెద్దలకు కోట్ల రూపాయలు వాటాలు వెళ్ళాయి,చాలనాల కుంభకోణం లో మంత్రి రాజీనామా చేసి దర్యాప్తు చేస్తే కొంత అయినా నిజాలు బయటకు వస్తాయన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా.
వైసీపీ ప్రభుత్వం అధికారులపై విచారణా చేసి చేతులూ దులుపుకోవాలను కోవటం కుట్రలో భాగమే ఇది గతములో జరిగిన నకిలీ స్టాంపుల స్కాం తెల్గి నీ మించి ఏపీ లో వైసీపీ నాయకులు దోచేశారు.వైసీపీకి చిత్త శుద్ది ఉంటే మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి అప్పుడే నిజాలు నిగ్గు తెలతాయి.