రాష్ట్రపతి భవన్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బృందం

విధాత: చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కేశినేని నాని,అచ్చం నాయుడు.ఏపీలో ఘటనలపై రాష్ట్రపతికి నివేదిక అందించిన టిడిపి నేతల బృందం. మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యలయాలపై దాడులు, ఎస్సి, ఎస్టీ చట్టం దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, కోర్టు ఆదేశాల ధిక్కరణ,ఆర్ధిక దివాళా,ప్రభుత్వానికి అధికార పార్టీకి పోలీసుల గులాంగిరి అంశాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన టిడిపి.రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు,అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని రాష్ట్రపతికి వివరించిన టిడిపి నేతల […]

రాష్ట్రపతి భవన్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బృందం

విధాత: చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కేశినేని నాని,అచ్చం నాయుడు.ఏపీలో ఘటనలపై రాష్ట్రపతికి నివేదిక అందించిన టిడిపి నేతల బృందం.

మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యలయాలపై దాడులు, ఎస్సి, ఎస్టీ చట్టం దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, కోర్టు ఆదేశాల ధిక్కరణ,ఆర్ధిక దివాళా,ప్రభుత్వానికి అధికార పార్టీకి పోలీసుల గులాంగిరి అంశాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన టిడిపి.రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు,అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని రాష్ట్రపతికి వివరించిన టిడిపి నేతల బృందం.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందని ,రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి. రాష్ట్ర పరిస్థితులు వివరించేందుకు ప్రధాని,హోం మంత్రిని సమయం కోరిన టిడిపి నేతలు.