ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు ‘వరల్డ్ రేంజర్ డే’ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
విధాత:దోపిడీదొంగలు, విధ్వంసకారుల నుంచి అటవీసంపదను, సహజవనరులను, జంతుజాలాన్నీ ప్రాణాలు పణంగా పెట్టి రక్షిస్తూ… పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తోన్న అటవీ సిబ్బందికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు వరల్డ్ రేంజర్ డే శుభాకాంక్షలు. విధి నిర్వహణలో అమరులైన అటవీ సిబ్బందికి గౌరవవందనాలు. -చంద్రబాబు నాయుడు

విధాత:దోపిడీదొంగలు, విధ్వంసకారుల నుంచి అటవీసంపదను, సహజవనరులను, జంతుజాలాన్నీ ప్రాణాలు పణంగా పెట్టి రక్షిస్తూ… పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తోన్న అటవీ సిబ్బందికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు వరల్డ్ రేంజర్ డే శుభాకాంక్షలు. విధి నిర్వహణలో అమరులైన అటవీ సిబ్బందికి గౌరవవందనాలు.
-చంద్రబాబు నాయుడు
