మరో వివాదంలో చిన్నమండెం ఎస్సై మైనుద్దీన్..

కడప,విధాత‌: చిన్నమండెం పంచాయతీ బోర్డు సర్పంచిగా టిడిపి తరఫున పోటీ చేసిన అంజి అనే నాయకున్నిలాకప్ లో ఉంచి ఎస్సై మైనుద్దీన్ చితకబాదాడు. దీంతో ఎస్సై మైనుద్దీన్ చర్యలకు నిరసనగా బాధితుడి కుటుంబ సభ్యులతో కలిసి చిన్నమండెం పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి నేత మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆందోళన చేప‌ట్టారు.

మరో వివాదంలో చిన్నమండెం ఎస్సై మైనుద్దీన్..

కడప,విధాత‌: చిన్నమండెం పంచాయతీ బోర్డు సర్పంచిగా టిడిపి తరఫున పోటీ చేసిన అంజి అనే నాయకున్నిలాకప్ లో ఉంచి ఎస్సై మైనుద్దీన్ చితకబాదాడు.

దీంతో ఎస్సై మైనుద్దీన్ చర్యలకు నిరసనగా బాధితుడి కుటుంబ సభ్యులతో కలిసి చిన్నమండెం పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి నేత మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆందోళన చేప‌ట్టారు.