నాడు నేడు పాఠశాలలను ప్రారంభించనున్న సీఎం జగన్
విధాత: నాడు - నేడు' కింద తొలివిడతలో రూపుమారిన పాఠశాలలను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు దీంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడుల పునఃప్రారంభం కానున్నాయి .అలాగే రెండో దశ పనులను కూడా మొదలు పెట్టనున్నారు,జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి లాంఛనంగా శ్రీకారం.ఈ ఏడాది నుంచే నూతన విద్యావిధానం అమలు దిశగా సంస్కరణలు అమలు.

విధాత: నాడు – నేడు’ కింద తొలివిడతలో రూపుమారిన పాఠశాలలను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు దీంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడుల పునఃప్రారంభం కానున్నాయి .అలాగే రెండో దశ పనులను కూడా మొదలు పెట్టనున్నారు,జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి లాంఛనంగా శ్రీకారం.ఈ ఏడాది నుంచే నూతన విద్యావిధానం అమలు దిశగా సంస్కరణలు అమలు.