ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కి కరోనా
విధాత:నీరసంగా అనిపించడంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కరోన పరీక్ష చేయించుకున్న తోట.పొజిటివిగా నిర్ధారించిన వైద్యులు స్వగ్రామం వెంకటాయపాలెంలో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న తోట.గత రెండు రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న తోట ఆందోళన చెందుతున్న వైసిపి నాయకులు అధికారులు.తనతో సన్నిహితంగా ఉన్న అధికారులు మరియు కార్యకర్తలు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించిన తోట.