ప్ర‌జా వ్య‌తిరేక‌ విధాన‌ల‌పై సీపీఐ జ‌న ఆందోళ‌న్

విధాత‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 14 నుండి 21 వరకు సీపీఐ జన ఆందోళన.విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, 27న భారత్ బంద్ కు మద్దతుగా సాగనున్న సిపిఐ ప్రచార జాతాలు.నేడు అనంతపురంలో జన ఆందోళన్ ప్రచార జాతా పాదయాత్ర ప్రారంభం.పాదయాత్ర ప్రారంభించి, జాతాకు నేతృత్వం వహించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.