వివి రామారావు మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన సిపిఐ కె రామకృష్ణ.

విధాత:సిపిఐ జాతీయ సమితి మాజీ సభ్యులు ఎఐటీయుసి నేత వివి రామారావు మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన సిపిఐ కె రామకృష్ణ.కార్మికుల పక్షపాతిగా అనేక కార్మిక ఉద్యమాల్లో ముఖ్య భూమిక పోషించారు.అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించిన రామారావు మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు.ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం. రామకృష్ణ.

వివి రామారావు మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన సిపిఐ  కె రామకృష్ణ.

విధాత:సిపిఐ జాతీయ సమితి మాజీ సభ్యులు ఎఐటీయుసి నేత వివి రామారావు మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన సిపిఐ కె రామకృష్ణ.కార్మికుల పక్షపాతిగా అనేక కార్మిక ఉద్యమాల్లో ముఖ్య భూమిక పోషించారు.అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించిన రామారావు మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు.ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం.

  • రామకృష్ణ.