తిరుపతి స్మార్ట్ సిటీ కి ఐదు అవార్డులు

ఇండియా స్మార్ట్ సిటీస్ కాంటెస్ట్ - 2020లో తిరుపతి స్మార్ట్ సిటీకి వివిధ విభాగాల్లో అవార్డులు…నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీషా ఐ.ఏ.ఎస్ విధాత:మూడు విభాగాల్లో అయిదు అవార్డులు కైవసం చేసుకున్న తిరుపతి స్మార్ట్ సిటీ.శానిటైజేషన్, ఇ- హెల్త్ విభాగాల్లో ప్రధమ స్థానం.సిటీ అవార్డ్స్, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానం. అర్బన్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో తృతీయ స్థానం కైవసం చేసుకున్న తిరుపతి వర్చువల్ విభాగంలో అవార్డులను ప్రకటించిన కేంద్రప్రభుత్వం.తిరుపతికి అయిదు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది.దేశంలో […]

తిరుపతి స్మార్ట్ సిటీ కి ఐదు అవార్డులు

ఇండియా స్మార్ట్ సిటీస్ కాంటెస్ట్ – 2020లో తిరుపతి స్మార్ట్ సిటీకి వివిధ విభాగాల్లో అవార్డులు…నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీషా ఐ.ఏ.ఎస్

విధాత:మూడు విభాగాల్లో అయిదు అవార్డులు కైవసం చేసుకున్న తిరుపతి స్మార్ట్ సిటీ.శానిటైజేషన్, ఇ- హెల్త్ విభాగాల్లో ప్రధమ స్థానం.సిటీ అవార్డ్స్, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానం. అర్బన్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో తృతీయ స్థానం కైవసం చేసుకున్న తిరుపతి వర్చువల్ విభాగంలో అవార్డులను ప్రకటించిన కేంద్రప్రభుత్వం.తిరుపతికి అయిదు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది.దేశంలో ఏ సిటీకి రానన్ని అవార్డులు తిరుపతి రావడం సంతోషం – మేయర్ శిరీష.