చిత్తూరు జిల్లా కుప్పంలో ప్లెక్సీ రగడ

విధాత‌: లక్ష్మిపురం క్రాస్ రోడ్ వద్ద టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు.చంద్రబాబు బస చేయనున్న R&B అతిథి గృహం వద్ద టీడీపీ శ్రేణులు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేయ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వాటిని చించేశారు. టీడీపీ ర్యాలీకి వెళ్తున్న నేతలను వీ కోట పోలీసులు అడ్డుకున్నారు,ర్యాలీకి అనుమతులు లేవంటూ తెలుగుదేశం నాయకులను అడ్డుకోవ‌డంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు పలమనేరు-కుప్పం జాతీయ రహదారి వద్ద ఆందోళన

చిత్తూరు జిల్లా కుప్పంలో ప్లెక్సీ రగడ

విధాత‌: లక్ష్మిపురం క్రాస్ రోడ్ వద్ద టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు.చంద్రబాబు బస చేయనున్న R&B అతిథి గృహం వద్ద టీడీపీ శ్రేణులు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేయ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వాటిని చించేశారు.

టీడీపీ ర్యాలీకి వెళ్తున్న నేతలను వీ కోట పోలీసులు అడ్డుకున్నారు,ర్యాలీకి అనుమతులు లేవంటూ తెలుగుదేశం నాయకులను అడ్డుకోవ‌డంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు పలమనేరు-కుప్పం జాతీయ రహదారి వద్ద ఆందోళన