గన్నవరం లో జగన్ కు ఘణంగా స్వాగతం
విధాత: రాష్ట్రంలో మన బడి నాడు నేడు మొదటి దశ మొదలు, రెండో విడత పనుల ప్రారంభం, జగనన్న విద్యా కానుక కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి పోతవరం గ్రామం లో హెలీప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాసు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ […]

విధాత: రాష్ట్రంలో మన బడి నాడు నేడు మొదటి దశ మొదలు, రెండో విడత పనుల ప్రారంభం, జగనన్న విద్యా కానుక కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి పోతవరం గ్రామం లో హెలీప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాసు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోసు, అమలాపురం ఎంపి చింతా అనురాధ ఎమ్మెల్సీ పండూరు రవీంద్ర, జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్, ఎస్పీ ఎం రవీంద్ర నాథ్ బాబు జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ శ, స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు,కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ప్రజా ప్రతినిధులు అభిమానులు .