శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం

విధాత:శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 68,491 క్యూసెక్కులు వస్తుండటంతో..ఔట్ ఫ్లో 12,713 క్యూసెక్కులు కొనసాగుతోంది.శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 844.90 అడుగులు ఉంది.శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 69.9025 టీఎంసీలు ఉంది.శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.