మార్పు కోరుకుంటూ యువత జనసేనలో చేరుతున్నారు
విధాత:పవన్ కల్యాణ్ నాయకత్వంలో మార్పు కోరుకుంటూ యువత జనసేనలో చేరుతున్నారని, జనసేన కార్యకర్తలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నామన్నారు జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్.