రెండో డోస్‌కు ప్రాధాన్యం ఇవ్వండి: జగన్‌

విధాత,అమరావతి: కొవిడ్ థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఏపీ జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘స్పందన’పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రెండో డోస్‌ వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్‌ స్పష్టం చేశారు.