ఏపీ లో నేటి నుంచి పాఠ‌శాల‌లు,కాలేజీలు ప్రారంభం

విధాత‌: నేటి నుండి రాష్టవ్య్రాప్తంగా పాఠశాలలు,కాలేజీలు ప్రారంభం కానున్నాయి.నాడు-నేడు క్రింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పిస్తున్న ప్ర‌భుత్వం,తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.అలాగే రెండో విడత నాడు-నేడు పనులు సీఎం ప్రారంభిస్తున్నారు,ఈ విద్యా సంవత్సరానికి 42.34 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక క్రింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నేటి నుంచి కిట్ల పంపిణీ చేయనున్న సీఎం.