ఉపాధి హామీ బిల్లులపై మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ
విధాత:ఉపాధి హామీ పెడింగ్ బిల్లులు విడుదల చేయాలని రేపు టీడీపీ శ్రేణులు నిరసనలు.కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిరసనలు.175 నియోజకవర్గాలలోని ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్న టీడీపీ శ్రేణులు.పెండింగ్ బిల్లులకు సంబంధించి 5 డిమాండ్లతో కూడా వినతిపత్రాలను ఎంపీడీవో కార్యాలయాల్లో ఇవ్వనున్న టీడీపీ శ్రేణులు.ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చిన టీడీపీ నాయకులు.కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూలై నెలాఖరు లోపల ఉపాధి హామీ బిల్లులు […]

విధాత:ఉపాధి హామీ పెడింగ్ బిల్లులు విడుదల చేయాలని రేపు టీడీపీ శ్రేణులు నిరసనలు.కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిరసనలు.175 నియోజకవర్గాలలోని ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వనున్న టీడీపీ శ్రేణులు.పెండింగ్ బిల్లులకు సంబంధించి 5 డిమాండ్లతో కూడా వినతిపత్రాలను ఎంపీడీవో కార్యాలయాల్లో ఇవ్వనున్న టీడీపీ శ్రేణులు.ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చిన టీడీపీ నాయకులు.కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూలై నెలాఖరు లోపల ఉపాధి హామీ బిల్లులు చెల్లించాల్సీ ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు.