ఎంతసేపైనా అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేయండి..చంద్రబాబు

తూ.గో.విధాత‌:రౌతులపూడిలో ఉద్రిక్తత.మూడు గంటలుగా రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు.రోడ్డుపై బైఠాయించిన అయ్యన్న, చినరాజప్ప, ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు,విశాఖ-తూ.గో సరిహద్దుల్లో బాక్సైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృంధం ప్రెస్‍మీట్‍ను పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగిన టీడీపీ నేతలు. పోలీసుల తీరుపై ఎస్సీ కమిషన్‍కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం.తమను పోలీసులు అడ్డుకోవడాన్ని చంద్రబాబుకు వివరించిన టీడీపీ నేతలు దీంతో ఎంతసేపైనా అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేయాలని సూచించిన చంద్రబాబు.