వినాయకచవితి ఊరేగింపులో ఉద్రిక్తత

విధాత:నెల్లూరుజిల్లా లో వెంకటగిరి ఆర్టీసి బస్టాండ్ వద్ద వినాయకచవితి ఊరేగింపులో ఉద్రిక్తత.కాలేజీమిట్ట ప్రాంతానికి చెందిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనంకు తీసుకెళ్తుండగా యువకులకు, పోలీసులకు మధ్య గొడవ.అల్లం సాయి అనే వ్యక్తిని ఎస్.ఐ. కోటిరెడ్డి అనవసరంగా కొట్టి స్టేషన్ కు తీసుకెళ్లాడని ఆరోపణ.పోలీస్ స్టేషన్లలో… పోలీసులకు, యువకులకు మధ్య వాగ్వాదం.