ఫోన్ ట్యాపింగుల వ్యవహారంలో బిజీ బిజీ గా వున్న కేంద్రం

విధాత:అరెస్టులు అప్రజాస్వామికం ఫోన్ ట్యాపింగుల వ్యవహారంలో బిజీ బిజీ గా వున్న కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతున్నది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై సుప్రీమ్ కోర్ట్ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఏపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు డా.ఎన్.తులసి రెడ్డి అంన్నారు.